*ఆధునిక క్యాన్సర్ చికిత్సలకు నిమ్స్ శ్రీకారం చుట్టింది. తాజాగా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితమే చేపట్టిన ప్రయోగాత్మక పరీక్షలు ఇప్పుడు విజయవంతమవడంతో శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు...* మొదటి విడతలో వందల మంది రోగుల శాంపిళ్లను ఎన్జీఎస్ మిషన్పై విజయవంతంగా పరీక్షించారు. వారందరికీ ఆధునిక క్యాన్సర్ చికిత్సలు అందించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అత్యాధునిక జన్యుపరీక్షను ప్రారంభించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. *కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చయ్యే ఈ పరీక్షను ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచితంగా చేయనున్నారు.* *అందరికీ ఒకే ఔషధం కాదు...* ఇంత వరకు ఒకే రకం క్యాన్సర్ సోకిన వారికి ఒకేరకం మెడిసన్ ఉండేది. కానీ అది కొంత మందికి పని చేయకపోవడంతో ఆ వ్యాధి మరింత ఎక్కువ అవుతుంది. దీనికి కారణం రోగుల్లో జన్యులోపం వేర్వేరుగా ఉండటమే. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులకు ఊపరితిత్తుల క్యాన్సర్ వస్తే వారిలో ఒకరికి ఈజీఎఫ్ఆర్ జన్యువు మారితే, మరోకరిలో ఏఎల్కే జన్యువు ఉండే అవకాశం ఉంది. ఈ తేడాను ఎన్జీఎస్ పరీక్షతో తెలుసుకోవచ్చు. క్యాన్సర్తో ఏ జన్యువు పాడైంది. ఏ జన్యువు ఎక్కువ మ్యుటేషన్కు గురై క్యాన్సర్కు కారణమైందో కచ్చితంగా గుర్తించవచ్చు. ఈ ఔషధంతో ఆ జన్యువుపైనే నేరుగా దాడి చేసే టార్గెటెడ్ థెరపీ, పర్సనలైజ్డ్ మందులను వైద్యులు సిఫార్సు చేయొచ్చు. ముఖ్యంగా స్టేజ్-4 ఊపిరితిత్తులు, పెద్దపేగు, అండాశయ క్యాన్సర్లు, రొమ్ము, కీమోథెరపీ విఫలమైన వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని డాక్టర్లు పేర్కొన్నారు. *నిమ్స్ లో ఉచిత వైద్య పరీక్షలు...* అన్ని ఆశలు వదులుకునే నాలుగో దశ క్యాన్సర్లలో ఉన్న ప్రస్తుతం ఇమ్యునోథెరపీ పెద్దది. శరీరంలోని వ్యాధి నిరోధక టి-కణాలు ప్రేరేపించి క్యాన్సర్ను నియంత్రించేందుకు ఈ మందులు పనిచేస్తాయి. రూ.లక్షల విలువైన మందులు పనిచేస్తాయో లేదో తెలుసుకోకుండా గుడ్డిగా సిఫార్సు చేస్తే పెషేంట్కి నష్టం కలగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్జీఎస్ పరీక్ష కీలకం. క్యాన్సర్ కాదు నివ్యాధికి చికిత్సేర్ధారణ పరీక్షలు సైతం అత్యంత ఖరీదైనవే. చికిత్సలో భాగంగా ఇచ్చే రకరకాల మందులు శరీరాన్ని పాడుచేస్తోంది. గతంలో మ్యుటేషన్లకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. అయితే మ్యూటేషన్ల నిర్ధారణ చేసే పరీక్షలు ఖరీదు వేల రూపాయలు ఉంటుంది. అలాంటిది ఇటీవల ఖరీదైన వైద్య పరీక్షలను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా నిమ్స్ అందిస్తోంది. హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అత్యాధునిక వైద్య సేవల విస్తరణ వేగం అందుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దిల్లీ ఎయిమ్స్ స్థాయిలో నిమ్స్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. సేవల ఆధునికీకరణతోపాటు పరిశోధనలకు పెద్దపేట వేయనున్నారు. రేవంత్రెడ్డి సూచనలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తరచూ అధికారులతో సమీక్షిస్తూ నిమ్స్ కు ఆధునిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తున్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వ బడ్జెట్, సీఎస్ఆర్ తదితర వనరుల ద్వారా సమకూరిన నిధుల్లో రూ.150 కోట్లకు పైగా వెచ్చించి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. *నిమ్స్ లో లంగ్స్ వాషింక్ టెక్నిక్...* మరోవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గు, ఆయాసం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెడిసిన్ వాడితే తగ్గిపోతాయి. అరుదైన పల్మనరీ అల్వియోలార్ ప్రొటినోసిన్ సమస్యకు మాత్రం ఇప్పటివరకు సరైన మందులు లేవు. దీనికి ఉన్న ఏకైక మార్గం ఊపిరితిత్తులను కడగడం. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మనం పీల్చుకునే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు ద్వారా బ్లడ్లో కలిసిపోయి శరీర భాగాలన్నింటికీ సరఫరా అవుతుంది.translate and explain me according to gastric adenocarcinoma
next generation sequencing gastric adenocarcinoma targeted therapy
NGS next generation sequencing gastric adenocarcinoma personalized therapy mutations EGFR HER2
gastric cancer NGS molecular subtypes targeted therapy
| Type | Character | Associated Mutations |
|---|---|---|
| Intestinal type | Bulky glandular mass, ulcerating | HER2 amplification, TP53 mutations, WNT pathway |
| Diffuse type | Infiltrative, "signet ring cells," linitis plastica | CDH1 mutations (E-cadherin loss), RHOA mutations |
| TCGA Subtype | Frequency | Key Mutations | Clinical Relevance |
|---|---|---|---|
| EBV-positive | ~9% | PIK3CA mutations, PD-L1/PD-L2 amplification, JAK2 amplification | Responds well to immunotherapy |
| MSI (Microsatellite Unstable) | ~22% | High mutation rate, targetable oncogenic signaling proteins | Responds to checkpoint inhibitors (immunotherapy); does NOT respond to conventional chemo |
| GS (Genomically Stable) | ~20% | CDH1 mutations, RHOA mutations, CLDN18-ARHGAP fusions | Diffuse histology; poor immunotherapy response |
| CIN (Chromosomal Instability) | ~50% | TP53 mutations, RTK-RAS activation, HER2 amplification | Intestinal histology; responds to HER2-targeted therapy |
| Article's Lung Cancer Example | Gastric Cancer Equivalent |
|---|---|
| Patient A: EGFR mutation → EGFR inhibitor | Patient A: HER2 amplification → Trastuzumab |
| Patient B: ALK mutation → ALK inhibitor | Patient B: MSI-H → Nivolumab (checkpoint inhibitor) |
| Same chemo given to both = one fails | Same chemo for both = MSI-H patient gets no benefit AND chemo actively unhelpful |
| NGS Finding | Frequency | Drug/Approach | Benefit |
|---|---|---|---|
| HER2 amplification | 10-20% | Trastuzumab + chemo | Improved OS (ToGA trial) |
| MSI-H / dMMR | ~22% | Nivolumab, Pembrolizumab | ~60% pathologic CR; avoid chemo |
| PD-L1 high expression | Variable | Nivolumab + chemo | +2.2 months median OS (CheckMate-649) |
| EBV-positive | ~9% | Immunotherapy | Good response |
| PIK3CA mutation | EBV-type | PI3K inhibitors (investigational) | Clinical trials |
| VEGF/VEGFR activation | Variable | Ramucirumab | Second-line benefit |
| TP53 + CIN | ~50% | Standard chemo backbone | Identifies poor immunotherapy candidates |
| CDH1 / RHOA (GS type) | ~20% | Limited targeted options | Avoid futile targeted agents |