Bhore comiitte
Bhore Committee India health recommendations
https://en.wikipedia.org/wiki/Bhore_Committee
"If it was possible to evaluate the loss which this country annually suffers through the avoidable waste of valuable human material and the lowering of human efficiency through malnutrition and preventable morbidity, the result would be so startling that the whole country would not rest until a radical change had been brought about."
మురళీధర్ కమిటీ రిపోర్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ.
Mudaliar Committee 1962 India health recommendations report
https://ihatepsm.com/blog/mudaliar-committee
| # | సిఫారసు |
|---|---|
| 1 | మొదటి రెండు పంచవర్ష ప్రణాళికల్లో సాధించిన పురోగతిని సుస్థిరపరచడం |
| 2 | జిల్లా ఆసుపత్రులను నిపుణులతో (Specialists) బలోపేతం చేయడం — రిఫెరల్ కేంద్రాలుగా పనిచేయడానికి & ప్రాంతీయ సేవలకు కేంద్ర స్థావరంగా |
| 3 | State headquarters మరియు జిల్లా స్థాయి మధ్య ఒక ప్రాంతీయ పరిపాలన స్థాయి ఏర్పాటు — Regional Deputy/Assistant Directors నేతృత్వంలో (2–3 జిల్లాలకు ఒకరు) |
| 4 | ప్రతి PHC గరిష్టంగా 40,000 జనాభాకు సేవలు అందించాలి |
| 5 | PHCలు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం |
| 6 | భోరే కమిటీ సిఫారసు చేసిన Medical మరియు Health సేవల ఏకీకరణ (Integration) కొనసాగించడం |
| 7 | IAS (Indian Administrative Service) తరహాలో All India Health Service (AIHS) ఏర్పాటు చేయడం |